ఈ బుడ్డుడో తెలివి చూస్తే.. షాక్ అవాల్సిందే….

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్‌ అవుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే కొన్ని వీడియోలు అలోచించే విధంగా ఉంటే మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌అవుతుంది. తల్లికొడుకుల మధ్య పేగుబంధం ఎలా ఉంటుందో ఈ వీడియో చూసే మనకు తెలుసుకుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఓ బుడ్డోడు..ముసుగులో ఉన్న తన తల్లిని ఎలా గుర్తుపడ్డాడో తెలిపిస్తే అందరూ షాక్‌అవుతారు.

Viral video mother and son cute video online wins netizens hearts
Viral video mother and son cute video online wins netizens hearts

ఓ చిన్నపిల్లవాడు.. ముసుగు ఉన్న తన తల్లిని ఎలా గుర్తుపడతాడో తెలిపేందుకు ..ఓ ఫన్నీ వీడియో చేసింది తన తల్లి. నలుగురు ఆడవాళ్లు ఒకే రకం పసుపు శారీ కట్టుకుని ఓ రూమ్‌లో ఉంటారు. ఫేస్‌కనిపించకుండా మొహంపై శారీతో జాగ్రత్త పడ్డాతారు. ఇంతలో ఓ అమ్మాయి..ఆ చిన్నపిల్లవాడిని..వాళ్ల దగ్గర తీసుకువస్తుంది. వాళ్లను చూసిన ఆబుడ్డుడో.. కొంచెకంగారు పడతాడు. కానీ తర్వాత జరిగింది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తన తల్లిని గుర్తుపట్టి..తన ఒడిలోకి చేరుతాడు. దీంతో తన పిల్లాడిని ఎత్తుకుని..తల్లి ముద్దాడుతోంది. దీంతో ఆ పిల్లవాడి తెలిపితేటలు చూసి ఆక్కడి వాళ్లు ఆశ్చర్యపోతారు.

https://www.instagram.com/status.fan.tranding/?utm_source=ig_embed&ig_rid=4cfb3241-04a0-4c1b-ae4f-047462732dcc

తల్లికొడుకుల పేగుబంధం ఎంతగొప్పదో ఈ వీడియో చూస్తే మనకు తెలుసుకుంది. ఈ వీడియో సోషల్‌వీడియోలో ఇంస్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌చేశారు. నాలుగు రోజుల క్రితం అప్‌లోడ్‌చేసిన ఈ వీడియో.. ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్‌చేస్తోంది. ఇప్పటివరకు 4లక్షల 34వేల మందిపైగా లైక్‌చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తల్లికొడుకుల ప్రేమ ఎంత గొప్పదో కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. మరీ ఈ వీడియో చూస్తుంటే మీకేమనిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *