ఈ లక్షణాలు ఉంటే పెద్దపేగు క్యాన్సర్ గ్యారెంటీ!

ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అనారోగ్య సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ల వంటివి చాలా వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా రకాల క్యాన్సర్లు వెలుగులోకి వచ్చాయి. వీటి వల్ల ఎన్నో మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇక పేగు క్యాన్సర్ కూడా చాలా ప్రమాదం అయింది.

చాలామంది కడుపులో సమస్యలను విస్మరిస్తూ ఉంటారు. దాని వల్ల క్యాన్సర్ ప్రభావం ఏర్పడుతుంది. కడుపులో శ్లేష్మం ఉత్పత్తి చేసే కణాలు కడుపు క్యాన్సర్ కు కారణం అవుతాయని గ్యాస్ట్రోలజిస్ట్ డాక్టర్ అనిల్ అరోరా తెలిపారు. దీనివల్ల కడుపులో కణాలు వేగంగా పెరుగుతాయని తెలిసింది.

ఇక ఈ క్యాన్సర్ లక్షణాలు కూడా ముందే కనిపిస్తాయట. పేగు క్యాన్సర్ ఎక్కువగా స్త్రీల కంటే పురుషులకే ఉంటుందని అధ్యయనంలో తెలిసింది. ఎక్కువగా నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ప్రమాదమని తెలిసింది. ధూమపానం, మద్యపానం వంటివి ఈ క్యాన్సర్ కు దారితీస్తాయి అని తెలిసింది.

ఇక ఈ సమస్య తమ కుటుంబంలో ఇదివరకు ఎవరికైనా ఉన్నాకూడా వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇక ఈ సమస్యను దరిచేరనీయకుండా ఉండాలంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా తినే ఆహార పదార్థాలలో ఇనుము, క్యాల్షియం ఉండేలా చేసుకోవాలి అని తెలిసింది.

ఇక వీటి లక్షణాలు ఏమిటంటే.. నిరంతరం కడుపునొప్పి, ఆకలి లేకపోవటం, మలబద్దకం సమస్యలు, అధిక రక్తస్రావం, వికారం, కొద్ది మోతాదులో తీసుకున్నా కూడా కడుపునిండినట్లు అనిపించడం వంటి లక్షణాలు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేదంటే ప్రమాదమే.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *