ఆయనతో సమానంగా కడప జిల్లా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు- జగన్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. ఆయన కుమారుడిగా తనను కడప ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. కడప జిల్లాలో వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవం...