కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఫిల్మ్ ఫెస్టివల్‌ వేదికగా రెడ్ కార్పెట్‌పై ఉక్రెయిన్‌కు చెందిన మహిళ వినూత్న నిరసన తెలిపింది. తమ దేశమైన ఉక్రెయిన్‌లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అత్యాచారాలను...