వాట్సాప్ యూజర్లు జర జాగ్రత్త.. ఈ లింక్ క్లిక్ చేశారో మీ బ్యాంకు బ్యాలెన్స్ జీరో…!
టెక్నాలజీ పెరగడంతో ప్రతి ఒక్కరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లు చేయడం మొదలయ్యాయి. అదేవిధంగా ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని కొందరు సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లు ఎన్నో...