తాము ఎవరి పల్లకీలు మోసేందుకు సిద్ధంగా లేమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన అంటే ఎందుకు వైసీపీ భయపడుతోందని ప్రశ్నించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో పవన్...