కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి ఇప్పటికే పలు సినిమాల్లో మెరిసింది. ఈ ఏడాది రౌడి...