యథావిధిగా ఎప్పటిలాగే అతిపెద్ద గురివిందలా టీడీపీ ప్రవర్తిస్తోందని, పదో తరగతి పరీక్షా పేపర్ల లీకేజ్‌ అంటూ నానా యాగి చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నారాయణ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆయనను అరెస్ట్‌ చేశారని...