రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకి లేదు : హైకోర్టు
రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. ఏడాదిన్నరగా రాజధానిపై వాదనలు కొనసాగుతున్నాయి. కోవిడ్...