చంద్రబాబు నాయుడు, బోండా ఉమకు నోటీసులు ఇచ్చామని వాసిరెడ్డి పద్మ అన్నారు. నోటీసులకు స్పందించలేదు, విచారణకు హాజరు కాలేదని తెలిపారు. నోటీసులకు నిరసనగా టీడీపీ మహిళలతో ధర్నాలు చేయిస్తోందని మండిపడ్డారు. మహిళా కమిషన్ అంటే...