అసెంబ్లీ నుండి ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. జంగారెడ్డిగూడెంలో సంభవించిన సారా మరణాలపై సోమవారం అసెంబ్లీలో చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు సభను అడ్డుకున్నారు....