సురేఖా వాణి రెండో పెళ్లి..? కూతురు సుప్రీత క్లారిటీ..!
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. సురేఖ వాణి ఒకపక్క సినిమాలలో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో తన కూతురితో కలిసి రచ్చ...