ఏపీలోని సినిమా టికెట్‌ రేట్లపై తమ ప్రభుత్వం వేసిన కమిటీతో చర్చిస్తోందని మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టికెట్ రేట్లు పెంచాలన్న ఆతృత ఉంటే సినిమా వాయిదా వేసుకోవచ్చు కదా అని...