అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ తనదైన నటనతో బాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ధడక్’ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో...