‘రాజా వారు రాణి గారు’, ‘SR క‌ళ్యాణ‌మండ‌పం’ సినిమాలతో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ‘SR క‌ళ్యాణ‌మండ‌పం’ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ హీరో న‌టిస్తోన్న తాజా...