తెలుగు వినోద పరిశ్రమలో యాంకర్ సుమ తనదైన ముద్ర వేసింది. బుల్లితెరపై పలు షోలతో సందడి చేస్తూనే, సినిమా ఈవెంట్లలో వ్యాఖ్యాతగా అలరిస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంత మంది హాట్ యాంకర్లు వస్తున్నా.. సుమను మాత్రం...