దగ్గుపాటి..రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయ అరంగ్రేటం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించారు. తదనంతరం జరిగిన పరిణామాలతో దగ్గుపాటి కుటుంబం...