Producer Harshavardhan: సినీ ఇండస్ట్రీలలో ఎప్పటి నుంచో కొన్ని సంఘటనలు బయట పడుతూనే ఉన్నాయి. వాటిలో నటీనటుల ప్రేమ వ్యవహారాలు చాలా వరకు బయటకు వచ్చాయి. కొందరు సినీ ప్రముఖులు హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తామని...