కొంత మంది ట్రాఫిక్ పోలీసులు చేసే కొన్ని పనులు సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారుతుంటాయి. గతంలో ముంబయి పోలీసులు తెలుగులో భారీ కలెక్షన్లు రాబట్టిన పుష్ప సినిమాలోని శ్రీవల్లీ అనే పాటను అధికారికంగా...