టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలె ఆయన నటించిన సినిమా ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ప్రమోషన్స్‌ కోసం చేసిన ప్రాంక్‌ వీడియో నెట్టింట ఎంతటి దుమారాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా...