ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ జాబితా సిద్ధమైంది. 25 మందితో కొత్త మంత్రివర్గాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. రేపు ఈ కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.  అయితే పదవులు దక్కని పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిని...