మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చినా కూడా మిస్ చేసుకున్న నదియా.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిరు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర...