అప్పులన్నీ తీర్చేస్తా.. నచ్చిన ఆహారం తింటా: కమల్ హాసన్
సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్’. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య లాంటి...
కేజీఎఫ్-2: ‘మెహబూబా’ ఫుల్ సాంగ్ రిలీజ్..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన సినిమా కేజీయఫ్-2. యశ్‌కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు...
ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్ కలెక్షన్స్..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి...
చరిత్ర సృష్టించిన భీమ్లా నాయక్.. బాక్సాఫీస్ రికార్డ్..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఓ మాస్ ఫాలోయింది ఉంది. ఆయన సినిమా రిలీజ్ అంటే అభిమానులకు ఇక పండగే. సినిమా విడుదలకి కొద్ది రోజుల ముందే హంగామా ఉంటుంది. తాజాగా పవన్-రానా దగ్గుబాటి నటించిన...