హవ్వా… ఇదే ఆచారం… మైనర్ బాలికకు వీధికుక్కుతో పెళ్లి …
సాధారణంగా పెళ్లీడుకొచ్చిన కూతురికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు. మంచివాడు, ఉద్యోగం చేసేవాడు, అమ్మాయి బాగా చూసుకోనే వాడికిచ్చి వివాహం చేస్తాము. అంతేతప్ప.. కుక్కలకు ఇచ్చి పెళ్లి చేయాలని ఎవరూ అనుకోరు. అలాంటి...