టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల రామకృష్ణారెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా గోపాలకృష్ణారెడ్డి చేశారు....