తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.ఇటీవలే రౌడీ బాయ్స్ సినిమాతో పలకరించింది. ప్రస్తుతం అనుపమ చేతిలో...