రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరి-విజయ్‌ కాంబినేష్‌లో ‘లైగర్‌’ సినిమా అని ప్రకటించగానే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి...