15 ఏళ్లలో 500 సార్లు పాము కాటుకు గురైన వ్యక్తి…! March 20, 2022 పాములు పగబడతాయా… ఈ ప్రశ్నకు మనకు చిన్నప్పటి నుంచి ఒక సమాధానం వినిపిస్తుంది. ఊరిలో ఉండే అమ్మా వాళ్లు.. లేకపోతే మన తాత వాళ్లు చెప్పే సమాధానం ఒకటే. కచ్చితంగా పగబడుతాయి. వాటి లెక్కలు...