పవన్ని సీఎం చేస్తానన్న కేఏ పాల్.. ఆర్జీవీ ఏమన్నాడంటే..!
కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా రంగంలోకి దిగారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు తప్ప.. పెద్దగా ఎక్కడా కనిపించింది లేదు.....