సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాహసం చేయడం… అది వీడియో తీయడం… దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం… అది కాస్తా వైరల్ అవ్వడం ఇదంతా ఈరోజుల్లో కామన్ అయిపొయింది....