నా చుట్టున్న మహిళలంతా ప్రజాప్రతినిధులే : సీఎం జగన్
రాష్ట్రంలో సాధికారతకు ప్రతినిధులుగా మహిళలు నిలుస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు....