ప్రతీ కుటుంబానికి శాశ్వత చిరునామా ఉండాలన్నదే తన లక్ష్యమని, అర్హులైన ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ ఆగ్రహారంలో 1.23 లక్షల ఇళ్ల...