మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 రోజులుగా ఉన్న పిల్లల సంరక్షణ సెలవులను 180 రోజులకు పెంచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు విడుదల చేశారు....