అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన దిగింది. కోనసీమ జిల్లా ముద్దు .. వేరే పేరు వద్దు...