రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.  మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. ఏడాదిన్నరగా రాజధానిపై వాదనలు కొనసాగుతున్నాయి. కోవిడ్...