టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. ముఖ్యంగా చై తో విడాకుల తర్వాత స్పీడ్‌ మరింత పెంచింది. ఇక సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం యశోద.  మలయాళ నటుడు...