సాధారణంగా హీరోకు ఫ్యాన్స్‌ ఉంటారు..హీరోయిన్స్‌కి ఫ్యాన్స్‌ ఉంటారు..రాజకీయ నాయకులకు ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ దర్శకునికి ఒక హీరో అభిమాని అయితే..దాని ఫలితం ఎలా ఉంటుంది? ఆయన మీద ఉన్న అభిమానం వ్యక్తీకరిస్తే ఏ రేంజ్‌లో...