సీఎం జగన్‍కు 17 ప్రశ్నలను నారా లోకేశ్ సంధించారు. చేతనైతే తన ప్రశ్నలకు సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. లోకేష్ వేసిన ప్రశ్నలు ఈ విధంగా...