ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాటతప్పి, మడమతిప్పడమేకాకుండా, వారిని దారుణంగా వంచించాడని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు విమర్శించారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనంత మోసం ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి చేశాడని...