నటుడు ఆది పినిశెట్టి వివాహం వేడుకగా జరుగింది. తన ప్రియురాలు, నటి నిక్కీ గల్రానీ మెడలో ఆయన ఇవాళ మూడుముళ్లు వేశారు. చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతోన్న ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు,...