యంగ్‌ హీరో సుధీర్‌బాబు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాతో హిట్‌ అందుకున్న సుధీర్‌బాబు కృతిశెట్టితో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తున్నాడు....