సాధారణంగా శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అని భావించి ప్రత్యేకంగా పూజలు చేస్తాము. శుక్రవారం కేవలం అమ్మవారికి మాత్రమే కాకుండా శుక్రుడికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు.వీరి అనుగ్రహం మనపై ఉండాలంటే శుక్రవారం...