గత కొంతకాలంగా ‘ఆచార్య’ సినిమాతో బిజీగా గడిపిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సినిమా విడుదల కావడంతో హాలిడే మోడ్ లోకి వెళ్లిపోయారు. తన భార్యతో సురేఖాతో కలిసి విదేశాలకు చెక్కేశారు. ఈ విషయాన్ని చిరంజీవి...