మైనారిటీలతో జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చెలగాటమాడుతున్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు దయతో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఈ...