టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. మంగళవారం నాడు ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్టు కాజల్ సోదరి నిశా అగర్వాల్ నిన్న...