‘మహానటి’తో స్టార్‌ హీరోయిన్‌ గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌..ఈ మధ్య వరుస ప్లాప్‌లను చవిచూస్తుంది. ఒకపక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా...