ఫ్రస్టేషన్‍తో చంద్రబాబులో కొత్త మనిషి కనిపిస్తున్నాడని, వాలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా బయట తిరుతూ ప్రజల్ని విసిగిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర...