శక్తినిచ్చే శాక దుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం ఉంది. అయితే దీన్ని ఎవరూ పెద్దగా ఇష్టపడరు. కూరను కూడా తక్కువగానే వండుకుని తింటారు. దాన్నివాడే వారిలో కూడా జ్యూస్ గా తాగేందుకు మాత్రమే ఎక్కువ...