సాధారణంగా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు వచ్చే పడుతుంటాయి. అయితే మన అదృష్టం బాగుంటే ఆ ప్రమాదాల నుంచి ఎలాంటి ప్రాణ హాని జరగకుండా బయట పడతాము. ఇలాంటి ప్రమాదం నుంచి వరుడు అదృష్టంతో బయటపడ్డారు....