బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు గత కొంత కాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే నేడు ఉదయం...